Krishna mukunda murari serial: ప్రేమించిన అమ్మాయే పెళ్లికూతురని తెలిసి నిర్ఘాంతపోయిన మురారి.. ముకుంద మాటలు విన్న భవాని?
వీఆర్‌ఎస్ ఇవ్వనందుకు ఏసీపీ మురారి మీద కోపంతో ఊగిపోతుంది కృష్ణ. అందుకే పెళ్లికి వెళ్లకుండా చంద్రశేఖర్‌ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తండ్రిని పోలీసు పదవికి ...