Krishna mukunda murari serial: కాబోయే భార్యను చూపించమని ఆదర్శ్‌ని అడిగిన మురారి.. వీడియోకాల్‌లో ముకుంద, మురారిలు ఒకరినొకరు చూసుకుంటారా?
శివన్న సంగతి నేను చూసుకుంటానని సీఐకి మాటిస్తాడు ఏసీపీ మురారి. ఆ తర్వాత కృష్ణ వచ్చి మా నాన్నకు వీఆర్ఎస్ ఇవ్వమని మురారిని అడుగుతుంది. అక్కడ ముకుందకు ...