Krishna mukunda murari serial: శివన్న నుంచి కృష్ణని కాపాడతానని చంద్రశేఖర్‌కు మాటిచ్చిన ఏసీపీ.. ముకుందకు ఆదర్శ్‌తో పెళ్లి జరుగుతుందా?
నిన్నటి ఎపిసోడ్లో ముకుంద తన తల్లికి మురారి గురించి చెప్పి రెండ్రోజుల గడువు ఇవ్వమని కోరుతుంది. ఆ తర్వాత కూడా మురారి నుంచి ఫోన్ రాకపోతే మేం ...