Krishna mukunda murari serial: గురుదక్షిణ చెల్లించుకుంటానని చంద్రశేఖర్‌కు మాటిచ్చిన మురారి.. పెళ్లి ప్రపోజల్‌కు ఓకే చెప్పి ముకుంద
నిన్నటి ఎపిసోడ్‌లో ముకుంద, మురారిలు కలుసుకుని తమ మనసులోని భావాలను చెప్పుకోవాలనుకుంటారు. కానీ అంతలోనే మురారికి భవాని ఫోన్ చేస్తుంది. దాంతో ముకుంద లెటర్‌ని ఇస్తుంది. కారులో ...