Karthika Deepam October 1 Episode: మోనితకి మరో జలక్.. ఈసారైన కార్తీక్‌కి దీప దగ్గరవుతుందా.. లేక మళ్లీ లేడీ విలన్‌కే..
నాటకం చూసిన స్పృహ కోలోయిన కార్తీక్‌ని హాస్పిటల్‌కి తీసుకెళుతుంది దీప. బలవంతంగా గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు కార్తీక్‌ని ట్రీట్ ...