Karthika Deepam August 27 Episode: కార్తీకదీపంలో వరుస ట్విస్టులు.. మోనిత దగ్గరే ఉన్న కార్తీక్.. దీప అంటూ కలవరిస్తున్న డాక్టర్ బాబు..
గత ఎపిసోడ్‌లో.. మోనిత మీద అనుమానంతో ఆమెని ఇంటి వరకూ ఫాలో చేస్తుంది దీప. అది తెలిసిన కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తూ.. కార్తీక్ ఫొటోని చూస్తూ.. ...