Karthika Deepam September 8 Episode: మోనిత ప్లేస్‌లోకి వెళ్లిన దీప.. లేడీ విలన్ ఇంట్లోనే కార్తీక్‌కి మర్దన చేస్తూ..
కార్తీక్‌ని ముంబై తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది మోనిత. కానీ వెళ్లేముందు దీప మీద కార్తీక్‌కి ఉన్న మంచి అభిప్రాయాన్ని తీసేయాలని అనుకుంటుంది. అందుకే కావాలని దీపని టిఫిన్ ...