Karthika Deepam: అమ్మనాన్న బ్రతికున్నారని తెలుసుకున్న సౌర్య.. దీపని చంపడానికి రౌడీలను రప్పించిన మోనిత.. ఏం జరుగుతుందో మరి?
దీప, మోనిత, కార్తీక్, సౌర్య ఒకరికి తెలియకుండా ఒకరు బతుకమ్మ పండుగ కోసం సంగారెడ్డి వెళతారు. దీపని అవమానించడానికి కావేరితో కలిసి చాలా ప్రయత్నాలు చేస్తుంది మోనిత. ...