Karthika Deepam October 25: దీప, దుర్గని చంపడానికి ఇడ్లీలో విషం కలిపిన వాణి.. ఇంతలో కార్తీక్ టిఫిన్ తినడానికి రావడంతో..
గత ఎపిసోడ్‌లో.. సౌర్యను వెతుకుంటూ వెళ్లిన దీప, కార్తీక్‌కి ఆటోలో వెళుతున్న రౌడీ పిల్ల కనిపిస్తుంది. వారు కారులో వెంబడించిన దొరకదు. ఇంటికి వెళ్లిన తర్వాత వారిద్దరిని ...