Karthika Deepam: కొంచెంలో మిస్సయిన సౌర్య.. దీపని చూసి బాధపడిన కార్తీక్.. మోనిత చెంప పగులగొట్టిన వాల్తేరు వాణి..
గత ఎపిసోడ్‌లో.. సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. కానీ అతనికి ఎక్కడా కనిపించదు. మరోవైపు.. దీపకి సంగారెడ్డిలో ఇంద్రుడు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అతను చెప్పిన ...