Karthika Deepam August 26 Episode: ‘నా కార్తీక్ ఎక్కడా?’ అంటూ దీప ముందు మోనిత నాటకం.. మెడలో మంగళసూత్రంలో అతనికి గోరుముద్దలు తినిపిస్తూ..
కార్తీక్‌ని వెతుకుతున్న దీపకి.. అతన్నే వెతుకుతున్న మోనిత కంటపడుతుంది. కార్తీక్ ఎక్కడ ఉన్నాడని దీపనే రివర్స్‌లో అడుగుతుంది మోనిత. అది విని విపరీతమైన కోపంతో ఊగిపోయిన దీప.. ...