Karthika Deepam August 14 Episode: కథలో షాకింగ్ ట్విస్ట్.. వంటలక్క మళ్లీ వచ్చేసిందోచ్.. త్వరలో డాక్టర్ బాబు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడా..?
మీరు నా గురించి ఎందుకు వెతకలేదని సౌందర్యని నిలదీస్తుంది సౌర్య. చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసి తాము వెతికిన తనే రాలేదని చెబుతుంది సౌందర్య. అనంతరం ...