Karthika Deepam: దీపని చంపేస్తానని బెదిరించిన మోనిత.. కార్తీక్, దీప పెళ్లి ఫొటో చూపించిన వారణాసి.. డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చినట్లేనా?
మోనిత చేసిన మోసం గురించి చెప్పి సహాయం చేయమని రాజ్యలక్ష్మిని రిక్వెస్టు చేస్తుంది దీప. బతుకమ్మ పూర్తి కాగానే దాని గురించి చూద్దామని అంటుంది రాజ్యలక్ష్మి. దీప ...