Karthika Deepam November 5: ‘మీ మీదే నాకు అనుమానంగా ఉంది’.. ఇంద్రుడు దంపతులకి వార్నింగ్ ఇచ్చిన ఆనందరావు..
సౌర్య దొరకలేదని బాధ పడుతుంటుంది దీప. తన కూతురు కచ్చితంగా ఇంద్రుడి ఇంట్లోనే ఉండి ఉంటుందని అనుమానపడుతుంది. అదే విషయం చెబితే దుర్గ నిజం ఏంటో తెలుసుకోడానికి ...