Karthika Deepam October 4 Episode: ‘నీ కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు’.. కార్తీక్ మాటకి షాక్‌లో మోనిత, దీప?
వెతుకుంటూ వచ్చిన దుర్గని తిట్టి పంపిస్తుంది మోనిత. అయితే.. అసలు విషయం తెలియని కార్తీక్.. దుర్గని అక్కడే ఉండమంటాడు. అదే మంచి అవకాశం అనుకున్న దీప.. దుర్గతో ...