Karthika Deepam September 10 Episode: దీపని పూజకి ఆహ్వానించిన మోనిత.. సౌర్యని చూసేసిన కార్తీక్.. గుర్తుపట్టేసినట్టేనా?
దీపని ఎప్పుడు కలవనని, తనతో ఎప్పుడూ మాట్లాడనని ప్రమాణం చేయమని కార్తీక్‌ని బలవంతం చేస్తుంది. ఇంతలో దీప వచ్చి తనేం తప్పు చేయలేదని దేవుడి మీద ప్రమాణం ...