Karthika Deepam October 8 Episode: ఒకే ప్లేసులో సౌర్య, కార్తీక్, దీప.. ఒకరినొకరు చూసుకుంటారా లేక ఎప్పటిలాగే..
కార్తీక్ పుట్టినరోజుని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంది దీప. అది చూసి కార్తీక్ చాలా సంతోషిస్తాడు. అంతేకాకుండా ఉదయమే రక్తదానం, అన్నదానం, రోగులకి పండ్ల పంపిణీ చేద్దామని ...