Karthika Deepam October 28: దీప దగ్గర సౌర్య సంగతులు తెలుసుకున్న వాణి.. మోనితకి చెప్పేయడంతో..
సౌర్యని వెతుకుంటూ వెళ్లిన కార్తీక్‌కి దొంగతనం చేయబోతున్న ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి దీప కూడా వస్తుంది. అతన్ని గుర్తు పట్టేసి సౌర్య గురించి ఆరా తీస్తారు. ...