Karthika Deepam: ‘ఎవరు నా భార్య.. నువ్వా లేక దీపా?’.. మోనితకి షాక్ ఇచ్చిన కార్తీక్.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
రౌడీలు కొట్టడంతో తల పగిలిని వారణాసిని హాస్పిటల్‌కి తీసుకెళతాడు కార్తీక్. వారణాసి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతాడు అక్కడి డాక్టర్. తర్వాత గతం మొత్తం గుర్తొచ్చిన ...