Karthika Deepam: గతం గుర్తొచ్చిన విషయం దీపకి చెప్పని కార్తీక్.. మోనితకి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటోనని భయపడుతూ..
దీపని చంపాలని రౌడీలను పిలిపిస్తుంది మోనిత. అది గమనించిన వారణాసి వచ్చి వారిని కొట్టడంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే.. రౌడీలు నెత్తి మీద కొట్టడం ...