Karthika Deepam: మోనితది ఈ ఊరు కాదు అని నిలదీసిన రాజ్యలక్ష్మి.. నిజం తెలుసుకున్న కార్తీక్.. లేడీ విలన్ పాపం పండినట్లేనా?
దీపకి దూరంగా ఉంచడానికి కార్తీక్‌ని సంగారెడ్డిలో జరిగే బతుకమ్మ పండుగకి తీసుకెళుతుంది మోనిత. అదే బతుకమ్మ పండుగ చూడటానికి వెళతారు దీప, డాక్టర్ అన్నయ్య, పెద్దావిడ. అలాగే ...