Karthika Deepam October 2 Episode: ‘ముళ్లుని ముళ్లుతోనే తీయాలి’.. మోనితపై దుర్గని ప్రయోగించిన దీప.. పథకం ఫలించినట్లేనా?
గత ఎపిసోడ్‌లో.. కార్తీక్‌ని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్న మోనితకి దుర్గ ఎదురుపడతాడు. అతన్ని నుంచి తప్పించుకున్న మోనిత అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆమెని వెతుకుంటూ వచ్చిన దుర్గకి ...