Karthika Deepam November 23: కార్తీక్‌ని కొట్టడానికి చెయ్యెత్తిన మోనిత.. సంగారెడ్డి వెళ్లిన దీప
మోనిత నుంచి తప్పించుకుని ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తాడు కార్తీక్. ఇంద్రుడితో కలిసి తన పోస్టర్లని అతికిస్తుంది సౌర్య. ఇంకోవైపు.. దీపకి మాటిమాటికి కళ్లు తిరుగుతుంటాయి. అలాగే.. ...