Karthika Deepam November 22: ‘నిజం తెలిస్తే కార్తీక్ నా తల పగులగొట్టి చంపుతాడు’.. కంగారులో ఉన్న మోనిత
మోనితకి కార్తీక్ ప్రతి రోజు ఎక్కడికి వెళుతున్నాడని అనుమానం వస్తుంది. దాంతో హాస్పిటల్‌కి వెళుతున్న కార్తీక్‌ని ఫాలో చేస్తుంది మోనిత. ఇంకోవైపు దీపకి ఆరోగ్యం బాగలేకపోవడంతో అలాగే ...