Karthika Deepam November 19: ‘వంటలక్కని చంపేయమని వీడికి సుపారి ఇస్తున్నా’.. కార్తీక్‌కి మోనిత చెప్పిన మాటలు విని షాకైన శివ
గత ఎపిసోడ్‌లో సౌర్యని కలిసిన సౌందర్య హైదరాబాద్‌కి రావాల్సిందేనని ఖరాఖండిగా చెబుతుంది. సౌర్య ఎంత రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోదు. సౌర్య వాళ్లని అక్కడే ఉండమని చెప్పి మోనిత ...