Karthika Deepam November 16: ‘నీ ఇంట్లో నేను చూడకూడనిది ఏమైనా ఉందా?’.. సౌందర్య నుంచి మోనిత ఎలా తప్పించుకుంటుందో..
దీపని రెండు, మూడు సార్లు చంపడానికి మోనిత ప్రయత్నించిందనే విషయం తెలిసి కోపంతో ఊగిపోతాడు కార్తీక్. వెంటనే వెళ్లి మోనితని చెడామడా తిట్టేస్తాడు. కానీ మోనిత మాత్రం ...