Karthika Deepam November 10: మోనిత చెంప పగులగొట్టిన కార్తీక్.. డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చిందని కన్‌ఫార్మ్ చేసుకున్న లేడీ విలన్..
కార్తీక్, దీపకి సందేహం వచ్చిందని సౌర్యని తీసుకుని ఊరు మారిపోతారు ఇంద్రుడు, చంద్రమ్మ. అక్కడ అందరికీ సౌర్య తల్లిదండ్రులం తామే అని చెబుతుంటారు వాళ్లు. అలాగే.. సౌర్యకి ...