Karthika Deepam August 9 episode: హిమతోనే నిరుపమ్ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చిన సౌర్య.. ఆపేందుకు స్వప్న మాస్టర్ ప్లాన్
ఇంతకుముందు డాక్టర్ బాబు, వంటలక్క, మోనితది కథ అయితే.. ప్రస్తుతం వారి వారసులు హిమ, సౌర్య, నిరుపమ్‌ది కథ. హిమకి నిరుపమ్‌కి పెళ్లి చేయాలని అనుకుంటుంది సౌర్య. ...