Karthika Deepam August 23 Episode: ఒకే చోటులో దీప, సౌర్య, కార్తీక్.. వంటలక్కని గుర్తుపట్టని డాక్టర్ బాబు.. త్వరలో మోనిత కూడా ఎంట్రీ ఇవ్వబోతోందా..?
ఇంకా ఫ్లాష్‌బ్యాక్ కథ నడుస్తూనే ఉంది. పక్క ఊరి ఆసుపత్రిలో కార్తీక్ ఉన్నాడని తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతుంది దీప. కానీ.. అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. ...