Karthika Deepam August 15 episode: మోనిత నా భార్య.. తనకి తప్ప నా జీవితంలో మరో స్త్రీకి చోటు లేదంటున్న డాక్టర్ బాబు.. మరి దీప పరిస్థితి ఏంటో?
మోనితతో దీప ఇంటికెళ్లిన సంగతి చెబుతాడు కార్తీక్. అది విని షాకైన మోనిత.. తేరుకుని డాక్టర్ బాబుపై అరుస్తుంది. అంతే రేంజ్‌లో కార్తీక్ కూడా వార్నింగ్ ఇస్తాడు. ...