Karthika Deepam September 6 Episode: తగ్గేదేలే అని మోనిత.. ఒక్క క్షణం చాలంటూ దీప.. ఎత్తులు పైఎత్తులతో ఆసక్తి పెంచుతోందిగా..
అందరి గురించి, అన్నింటి గురించి మరిచిపోయే కార్తీక్.. దీపని మాత్రం గుర్తు పెట్టుకుంటాడు. అది గమనించిన మోనిత ఉడుక్కుంటుంది. ఎలాగైనా దీపని కార్తీక్‌కి దూరం చేయాలని ఆలోచిస్తూ ...