Karthika Deepam September 29 Episode: కార్తీక్ మీద నాటకం ఎఫెక్ట్.. డాక్టర్ బాబుకి గుర్తొచ్చిన దీప.. మోనితకి మూడినట్టేనా?
గత ఎపిసోడ్‌లో.. తన కథనే కార్తీకదీపం నాటకంగా వేస్తుంటుంది. అది చూసిన కార్తీక్‌కి గతం లీలాగా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకోవైపు మోనిత అబద్దాలతో నమ్మించి సౌర్యని పంపించి ...