Karthika Deepam September 22 Episode: దీపకి భయపడిన మోనిత.. ఊరు మార్చేయడానికి మాస్టర్ ప్లాన్.. ఇంతలో..
కార్తీక్ మందు తాగుతుంటే పక్కనే కూర్చుని కబుర్లు చెబుతుంది దీప. గతం గురించి చెబుతున్న దీప మాటలు వినకుండా నిద్రపోతాడు కార్తీక్. తెల్లారగానే హ్యంగోవర్‌తో బాధపడుతున్న కార్తీక్‌కి ...