Karthika Deepam September 21 Episode: కొడుకుని తీసుకొచ్చిన మోనిత.. కార్తీక్ మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్న దీప
మోనిత ఇంట్లో లేకపోవడంతో మందు తాగాలని ఉందని అంటాడు డ్రైవర్ శివ. దాంతో తనకి కూడా తీసుకురమ్మని డబ్బులు ఇస్తాడు కార్తీక్. ఇదంతా పక్క నుంచి విన్న ...