Karthika Deepam September 17 Episode: దీపని ఊరు దాటించేందుకు మోనిత ప్లాన్.. దాన్ని బయటపెట్టిన ఇంద్రుడు.. వంటలక్క ఏం చేయబోతోందో?
దీప కావాలనే నాటకాలాడుతుందని ఉన్నవి లేనివి ఎక్కించి కార్తీక్ కి చెప్తుంది మోనిత. దాంతో కోపంగా దీప దగ్గరికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకుంటాడు కార్తీక్. భర్త ...