Karthika Deepam October 7 Episode: కార్తీక్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేయడానికి దీప ప్లాన్.. డాక్టర్ బాబుని ఎక్కడికో తీసుకెళ్లి ట్విస్ట్ ఇచ్చిన మోనిత..!?
గత ఎపిసోడ్‌లో.. దుర్గకి, తనకి ఎలాంటి సంబంధం లేదని కార్తీక్ చెబుతుంది మోనిత. అయినా మోనితపై కార్తీక్‌కి ఉన్న అనుమానం తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అనంతరం పండుగ ...