Karthika Deepam October 6 Episode: ‘దుర్గకి నీకు అడ్డొస్తున్నానని చంపేయడానికి తీసుకెళుతున్నావా?’.. మోనితపై కార్తీక్‌కి పెరిగిన అనుమానం.. దీపకి మరో షాక్..
ముళ్లుని ముళ్లుతోనే తీయాలి అనుకుని.. దుర్గ, దీప కలిసి మోనిత మీద కార్తీక్ కి అనుమానం కలిగేలా చేస్తారు. దాంతో తన బాధనంత దీపకే చెప్పుకుని బాధ ...