Karthika Deepam October 29: రెడ్ హ్యాండెడ్‌గా వాణిని పట్టేసుకున్న దుర్గ.. పొద్దున్నే మొదలుపెట్టేశారా అంటూ మోనితని విసుకున్న కార్తీక్
సౌర్యని వెతకడానికి వెళ్లిన కార్తీక్, దీపకి ఇంద్రుడు కనిపిస్తాడు. వారే సౌర్య తల్లిదండ్రులని తెలిసినా కావాలనే వారికి అబద్దం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంద్రుడు. అనంతరం ...