Karthika Deepam october 26 : ‘నాలో రాక్షసుడిని చూస్తావ్’.. మోనితకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. వాణి విషయం పసిగట్టిన దుర్గ
దీపని చంపడానికి వాల్తేరు వాణి అనే లేడీ కిరాయి రౌడీని మాట్లాడుతుంది మోనిత. మోనితతో గొడవ ఉందని చెబుతూ దీపకి దగ్గర అవుతుంది వాణి. అంతేకాకుండా.. దీపని ...