Karthika Deepam: మోనితతోనే తప్పు ఒప్పుకునేలా చేసిన దీప.. కార్తీక్ నుంచి తప్పించుకోడానికి ఏం ప్లాన్ వేస్తుందో..
తనని ఇబ్బంది పెడుతున్నాడని దుర్గని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని తీసుకొస్తుంది మోనిత. అయితే.. మోనితనే రివర్స్‌లో మోనితనే కార్తీక్ ఇరికిస్తాడు. దుర్గ మంచోడేనని, మోనితనే గతం మరిచిపోయిందని ...