Karthika Deepam November 8: సౌర్యని తీసుకుని ఊరు మారిన ఇంద్రుడు.. అలాంటి బుద్ది పుట్టినందుకు తనని తానే తిట్టుకున్న దీప..
బయటికి తీసుకెళతానని చెప్పి సౌర్యని బలవంతంగా హైదరాబాద్ తీసుకెళుతుంటాడు ఆనందరావు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు వారిని అడ్డగించి సౌర్యని తీసుకెళ్లిపోతాడు. ఇంద్రుడు దంపతుల మీద అనుమానం ...