Karthika Deepam November 3: ఇంద్రుడి దగ్గరే సౌర్య ఉందని అనుమానపడిన దీప.. నిజం తెలుసుకోకుండా అడ్డుపడిన చంద్రమ్మ..
సౌర్యని చూడాలని ఎంతో ఆతృతగా ఇంద్రుడి వెంటవెళతారు కార్తీక్, దీప. అక్కడికి వెళ్లిన వీరికి సౌర్యకి బదులు వేరే అమ్మాయిని తమ కూతురని చూపిస్తుంది చంద్రమ్మ. దాంతో ...