Karthika Deepam November 21: కళ్లు తిరిగి పడిపోయిన దీప.. వంటలక్క కథలో కొత్త ట్విస్ట్ రాబోతోందా?
సౌందర్యని తలపై కొట్టి మత్తులోకి వెళ్లేలా చేస్తుంది మోనిత. అనంతరం శివకి చెప్పడంతో కారులో సౌందర్యని హైదరబాద్‌లో వదిలేసి వస్తాడు. అనంతరం ఇంటికి వచ్చిన శివ ఆమె ...