Karthika Deepam November 14: ‘అదే జరిగితే కార్తీక్‌ని కూడా చంపేస్తాను’.. దీపకి వార్నింగ్ ఇచ్చిన మోనిత
కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో దీపాలు పెట్టేందుకు వెళుతుంది దీప. అదే సమయంలో కార్తీక్‌ని తీసుకుని మోనిత వస్తుంది. మోనిత నుంచి తప్పించుకుని దీపతో కలిసి దీపాలు ...