Karthika Deepam August 20 Episode: కార్తీక్ బతికున్నాడని హాస్పిటల్‌కి వెళ్లిన దీప.. భార్య తీసుకెళ్లిందని నర్సు చెప్పడంతో షాక్‌లో వంటలక్క
గత కొన్నిరోజులుగా కార్తీకదీపంలో ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది. దీప, సౌర్య ఒకే బస్సులో ప్రయాణం చేస్తారు. జర్నీ మధ్యలో బస్సు ఓ డాబా దగ్గర ఆగుతుంది. అప్పుడు ...