Jabardasth: జబర్దస్త్ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను… పూర్తి స్థాయిలో మళ్ళీ కొనసాగేనా
జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. టెలివిజన్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయంలా ఈ జబర్దస్త్ షో స్టార్ట్ కావడంతో పాటు ...