Intinti Gruhalakshmi: భార్యను తలుచుకుంటేనే భయపడిపోతున్న పరంధామయ్య.. పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్న అనసూయ!
Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్లో పరంధామయ్యను తులసి లోపలికి తీసుకొని వెళుతుంది. ఇక పరంధామయ్య బాధను చూసి సామ్రాట్ మరింత బాధపడతాడు. నీ వయసులో ఇన్ని ...