అమరవీరుల సంస్మరణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించనున్నందున, పనులు వేగవంతం చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ...