Krishna Vrinda Vihari review: నాగశౌర్య హమ్మయ్య అనుకున్నట్లేనా?.. కామెడీకి ప్రేక్షకుడి ఓటు
డీసెంట్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగశౌర్య. అతని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి. ...