Guppedantha Manasu: మహేంద్ర దంపతులకు యాక్సిడెంట్.. తండ్రి రాకను ఆత్రుతంగా ఎదురుచూస్తున్న రిషి!
Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వర్మఅనుకున్నది సాధించాను అనిపిస్తుంది అని జగతితో అంటాడు.ఇక జగతి కూడా ఒక రకంగా చూస్తే దేవయాని అక్కయ్య ఓడిపోయినట్లే ...